Friday, April 3, 2009

పుట్టినరోజు

సరిగ్గా 27 ఏళ్ళ కిందట ,మా అమ్మ ki సెకండ్ బేబీ పుట్టింది ..అందరు అబ్బాయి అబ్బాయి అని అనుకుంటున్న సమయం లో ,మనం బయట పడ్డాం అన్నమాట ..
అయినా డెలివరీ లో పాపం చాలా కాంప్లికాషన్స్ వచ్చేసరికి ,సరేలే ఎవరైనా పర్వాలేదు ,,అమ్మ బావుంటే చాలు అనుకున్నారు అట అందరు ..
సో మనం భూమి మీద పడకుండానే పాపం అమ్మ ని అన్ని కష్టాలు పెట్టాను :)))భూమి మీదకి వచ్చాక ,ఇంక వేరే చెప్పకరలేదు అనుకోండి :)
అందరు అబ్బాయే పుడతాడు అనేసరికి ,లోపల ఉన్నా నాకు కూడా అది వినిపించేసిందేమో మరి ,అబ్బాయి లక్షణాలతో ,అమ్మ వాళ్ళకి అబ్బాయి లోటు లేకుండా నే ప్రవర్త్హిస్తుఉన్నాను .
ఆడపిల్ల గా పుడితేనే ఈ రకంగా ఉంది ,ఇంక అబ్బాయి ఐతే ఇంకా ఎంత రౌడీ అవుతుందో అని అనుకునేటట్టు అన్నమాట :))
ఒకే ఒకే ..
ఎప్పుడో ఇచ్చిన ఒక డెవలప్మెంట్ ఇప్పుడు తవ్వి నన్ను చూడమంటున్నారు ..సో ఇంకా సాయంత్రం వరకు ఆ పని లో ఉండాలి ..సో అందుకే ఈ క్విక్ (?) పోస్ట్ .
బై ది వే ,మా శ్రీవారు నించి బోలెడు సర్ప్రిసేస్ ఈ సారి .
ఒక డైమెండ్ (s) రింగ్ ,కేకు ,ఒక ఫోటో కోలాజ్ ,రొసేస్ .ఇవి అన్నిటి తో పాటు డైరీ మిల్క్ -Fruit n Nuts :))
ఇంకా నేను జంప్ జిలాని బ్లాగర్ నించి ...బై బై ..

4 comments:

Unknown said...

Many many happy returns of the day harini.. have fun...

Apple said...

Many many happy returns of the day....and Bwaaaaahhhhhh @ ur gifts list :(

Ramana KV said...

Happy Birthday Harini.. Many happy returns of the day.. Hope you are having a fun filled day...

Harini krishna said...

Thanku all..Manyyy Thanks for ur lovely wishes..I did had an Error filled programs day :))